అయోధ్యలోని రామమందిరానికి ప్రభాస్ భారీ విరాళం నిజమేనా ?
అయోధ్యలోని రామమందిరానికి 50 కోట్లు విరాళం ఇచ్చాడనే పుకార్లు వైరల్ కావడంతో ప్రభాస్ గత కొన్ని రోజులుగా హెడ్‌లైన్స్‌లో ఉన్నాడు. అలాగే, జనవరి 22న మొదటి రోజున ఆహార ఖర్చులను భరించేందుకు నటుడు ముందుకొచ్చాడని పేర్కొన్నారు. వైరల్ గ మరీనా ఈ కథ పై ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చారు, ప్రభాస్ ఎలాంటి ప్రకటన చేయలేదు అందులో ఎలాంటి నిజం లేదు అని వాటిని నమ్మవోదు అని తెలియజేసారు..

0 Comments